యెహోవాయందు భయభక్తులు...
1 ❣ పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వధించును.
కీర్తనలు 115:13
2❣ యెహొవయందు భయభక్థులుగలవారలారా
యెహొవయందు నమ్మిక యుంచుడి
ఆయన వారికి సహాయము వారికి కేడెము.
కీర్తన 115:11...
3❣ యెహోవాను స్తుతించుడి యెహొవయందు భయభక్తులుగలవాడు ఆయన ఆఙలనుబట్టి అధికముగా ఆనంధించువాడు ధన్యుడు.
కీర్తన 112:1....
4❣ యెహొవయందలి భయము ఙనమునకు
మూలము ఆయన శాసనముల ననుసరించు
వారందరు మంచి వివేకము గలవారు.
కీర్తన 111:10
5❣ తనయందు భయభక్తులుగలవారికి ఆయన
ఆహారమిచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన ఙాపకము చేసికొనును.
కీర్తన 111:5
6❣ తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు
యెహోవా తనయందు భయభక్తులు గలవారి
యెడల జాలిపడును.
కీర్తన 103:13
7❣ భూమీకంటె ఆకాశము ఎంత ఉన్నతముగ
ఉన్నదో ఆయనయందు భయభక్తులు
గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.
కీర్తన 103:11
8❣ యెహోవా ధృష్టి ఆయనయందు భయభక్తులు
గలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలచుచున్నవి.
కీర్తనలు 33:19
9❣యెహోవా భక్తులారా, ఆయనయందు భయ-
భక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.
కీర్తనలు 34:9
10❣నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము
నీవు దాచి యుంచిన ఎంతో గొప్పది
నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి
నిమిత్తము నీవు సిధ్ధపరచిన మేలు ఎంతో
గొప్పది.
కీర్తనలు 31:19
11❣యెహోవాయందు భయభక్థులుగలవడెవడో
వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన
వానికి భోధించును.
కీర్తనలు 25:12
12❣యెహోవా మర్మము ఆయనయందు భయ-
భక్తులు గల వారికి తెలిసియున్నది
ఆయన తన నిబంధనను వారికి తెలియ-
జేయును.
కీర్తనలు 25:14
13❣అతని దృష్టికీ నీచుదు అసహ్యుడు
అతడు యెహోవాయందు భయభక్తులు
గలవారిని సన్మానించును
అతడు ప్రమానము చేయగా నష్టము కలిగి-
నను మాట తప్పదు.
కీర్తనలు 15:4
14❣నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ
మందిరములో ప్రవేశించెదను
నీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ద
ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను.
కీర్తనలు 5:7
15❣..... అతడు యథార్ధవర్తనుడును, న్యాయ-
వంతుడునై దేవునియందు భయభక్తులు
కలిగి చెడుతనము విసర్జించినవాడు.
యోబు 1: 1
16❣నా సహోదరుడైన హనానీకిని, కోటకు
అధిపతియైన హనన్యాకును యెరూషలేము
పైన అధికారము ఇచ్చితిని.
హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరి
కంటె ఎక్కువగా దేవునిదుట భయభక్తులు
గలవాడు.
నెహెమ్యా 7:2
17❣వారికీలాగున ఆఙాపించెను-- యెహోవా-
యందు భయభక్తులు కలిగినవారై, నమ్మక-
ముతోను యథార్థమనస్సుతోను మీరు
ప్రవర్థింపవలెను.
II దిన 19:9
18❣మీ దేవుడైన యెహోవాయందు భయభక్థులు
గలవారై యుండినయెడల ఆయన మీ శత్రువు
-ల చేతిలోనుండి మిమ్మును విడిపించునని
ఆయన సెలవిచ్చినను....
II రాజు17:39
19❣ఆయన కృప నిరంతరము నిలుచునని
యెహోవా యందు భయభక్థులుగలవారు
అందురు గాక.
కీర్తనలు 118:4
20❣నీయందు భయభక్తులు గలవారందరికిని
నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను
చెలికాడను.
కీర్తనలు 119:63
21❣నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నా-
ను నీయందు భయభక్తులుగలవారు నన్ను
చూచి సంతోషింతురు.
కీర్తనలు 119:74
22❣నీయందు భయభక్తులుగలవారును
నీ శాసనములను తెలిసికొనువారును నా
పక్షమున నుందురు గాక.
కీర్తనలు 119:79
23❣యెహోవాయందు భయభక్తులు కలిగి
ఆయన త్రోవలయందు నడుచువారందరు
ధన్యులు.
కీర్తనలు 128:16
29❣అయినను జనులు నీయందు భయభక్తులు
నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.
కీర్తనలు 130:4
30❣యెహోవాయందు భయభక్థులుగలవారలార
యెహోవాను సన్నుతించుడి.
కీర్తనలు 135:20
31❣తనయందు భయభక్థులుగలవారి కోరిక
ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి
వారిని రక్షించును.
కీర్తనలు 145:19
32❣తనయందు భయభక్తులుగలవారియందు
తన కృపకొరకు కనిపెట్టువారియందు
యెహోవా ఆనందించువాడైయున్నాడు.
కీర్తనలు 147:11
33❣యెహోవాయందు భయభక్తులు కలిగి
యుండుట తెలివికి మూలము........
సామెతలు 1:7
34❣యెహోవాయందు భయభక్తులు కలిగి-
యుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు
దేవునిగూర్చిన విఙానము నీకు లభించును.
సామెతలు 2:5
35❣యెహోవాయందు భయభక్తులు గలిగి-
యుండుట చెడుతనము నసహ్యించుకొను-
టయే........
సామెతలు 8:13
36❣యెహోవాయందు భయభక్తులు గలిగి
యుండుటయే ఙానమునకు మూలము
పరిశుద్ద దేవునిగూర్చిన తెలివియే వివేచనకు
ఆధారము.
సామెతలు 9:10
37❣యెహోవాయందు భయభక్తులు కలిగి
యుండుట ధీర్ఘాయువునకు కారనము. .....
సామెతలు 10:27
38❣యెహోవాయందు భయభక్తులు కలిగి
యుండుట బహు ధైర్యము పుట్టించును.
సామెతలు14:26
39❣యెహోవాయందు భయభక్తులు కలిగి
యుండుట జీవపు ఊట అది మరణపాశము-
లలోనుండి విడిపించును.
సామెతలు 14:27
40❣నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండు-
టకంటె యెహోవాయందలి భయభక్తులతో
కూడ కొంచెము కలిగియుండుట మేలు.
సామెతలు 15:16
41❣యెహోవాయందు భయభక్తులు కలిగి-
యుండుట ఙానాభ్యాసమునకు సాధనము
ఘనతకు ముందు వినయముండును.
సామేతలు 15:33
42❣యెహోవాయందు భయభక్తులు కలిగి-
యుండుటవలన మనుష్యులు చెడుతనము
నుండి తొలగిపోవును.
సామెతలు 16:6
43❣యెహోవాయందు భయభక్తులు కలిగి-
యుండుట జీవసాధనము
అది కలిగినవాడు తృప్తుడై అపాయము
లేకుండ బ్రతుకును.
సామెతలు19:23
44❣యెహోవాయందు భయభక్తులు కలిగి-
యుండుట వినయమునకు ప్రతిఫలము
ఐశ్వర్యమును ఘనతయు జీవమును
కలుగును.
సామెతలు 22:4
45❣అందము మోసకరము, సౌందర్యము
వ్యర్ధము యెహోవయందు భయభక్తులు
కలిగిన స్త్రీ కొనియాడబడును.
సామెతలు31:30
46❣దేవుడుచేయు పనులన్నియు శాశ్వతముల-
ని నేను తెలిసికొంటిని; దాని కేదియు
చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు
మనుష్యులు తనయందు భయభక్తులు
కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము
చేసియున్నాడు.
ప్రసంగి 3:14
47❣అధికమైన స్వప్నములును మాటలును
నిష్ ప్రయోజనములు; నీమట్టుకు నీవు
దేవునియందు భయభక్తులు కలిగియుం-
డుము.
ప్రసంగి 5:7
48❣పాపాత్ములు నూరు మారులు దుష్కార్య-
ముచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియం-
దు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు..
ప్రసంగి 8:12
49❣వారు - రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు గదా;
కీర్తనలు 115:13
2❣ యెహొవయందు భయభక్థులుగలవారలారా
యెహొవయందు నమ్మిక యుంచుడి
ఆయన వారికి సహాయము వారికి కేడెము.
కీర్తన 115:11...
3❣ యెహోవాను స్తుతించుడి యెహొవయందు భయభక్తులుగలవాడు ఆయన ఆఙలనుబట్టి అధికముగా ఆనంధించువాడు ధన్యుడు.
కీర్తన 112:1....
4❣ యెహొవయందలి భయము ఙనమునకు
మూలము ఆయన శాసనముల ననుసరించు
వారందరు మంచి వివేకము గలవారు.
కీర్తన 111:10
5❣ తనయందు భయభక్తులుగలవారికి ఆయన
ఆహారమిచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన ఙాపకము చేసికొనును.
కీర్తన 111:5
6❣ తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు
యెహోవా తనయందు భయభక్తులు గలవారి
యెడల జాలిపడును.
కీర్తన 103:13
7❣ భూమీకంటె ఆకాశము ఎంత ఉన్నతముగ
ఉన్నదో ఆయనయందు భయభక్తులు
గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.
కీర్తన 103:11
8❣ యెహోవా ధృష్టి ఆయనయందు భయభక్తులు
గలవారి మీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను నిలచుచున్నవి.
కీర్తనలు 33:19
9❣యెహోవా భక్తులారా, ఆయనయందు భయ-
భక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.
కీర్తనలు 34:9
10❣నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము
నీవు దాచి యుంచిన ఎంతో గొప్పది
నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి
నిమిత్తము నీవు సిధ్ధపరచిన మేలు ఎంతో
గొప్పది.
కీర్తనలు 31:19
11❣యెహోవాయందు భయభక్థులుగలవడెవడో
వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన
వానికి భోధించును.
కీర్తనలు 25:12
12❣యెహోవా మర్మము ఆయనయందు భయ-
భక్తులు గల వారికి తెలిసియున్నది
ఆయన తన నిబంధనను వారికి తెలియ-
జేయును.
కీర్తనలు 25:14
13❣అతని దృష్టికీ నీచుదు అసహ్యుడు
అతడు యెహోవాయందు భయభక్తులు
గలవారిని సన్మానించును
అతడు ప్రమానము చేయగా నష్టము కలిగి-
నను మాట తప్పదు.
కీర్తనలు 15:4
14❣నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ
మందిరములో ప్రవేశించెదను
నీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ద
ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను.
కీర్తనలు 5:7
15❣..... అతడు యథార్ధవర్తనుడును, న్యాయ-
వంతుడునై దేవునియందు భయభక్తులు
కలిగి చెడుతనము విసర్జించినవాడు.
యోబు 1: 1
16❣నా సహోదరుడైన హనానీకిని, కోటకు
అధిపతియైన హనన్యాకును యెరూషలేము
పైన అధికారము ఇచ్చితిని.
హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరి
కంటె ఎక్కువగా దేవునిదుట భయభక్తులు
గలవాడు.
నెహెమ్యా 7:2
17❣వారికీలాగున ఆఙాపించెను-- యెహోవా-
యందు భయభక్తులు కలిగినవారై, నమ్మక-
ముతోను యథార్థమనస్సుతోను మీరు
ప్రవర్థింపవలెను.
II దిన 19:9
18❣మీ దేవుడైన యెహోవాయందు భయభక్థులు
గలవారై యుండినయెడల ఆయన మీ శత్రువు
-ల చేతిలోనుండి మిమ్మును విడిపించునని
ఆయన సెలవిచ్చినను....
II రాజు17:39
19❣ఆయన కృప నిరంతరము నిలుచునని
యెహోవా యందు భయభక్థులుగలవారు
అందురు గాక.
కీర్తనలు 118:4
20❣నీయందు భయభక్తులు గలవారందరికిని
నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను
చెలికాడను.
కీర్తనలు 119:63
21❣నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నా-
ను నీయందు భయభక్తులుగలవారు నన్ను
చూచి సంతోషింతురు.
కీర్తనలు 119:74
22❣నీయందు భయభక్తులుగలవారును
నీ శాసనములను తెలిసికొనువారును నా
పక్షమున నుందురు గాక.
కీర్తనలు 119:79
23❣యెహోవాయందు భయభక్తులు కలిగి
ఆయన త్రోవలయందు నడుచువారందరు
ధన్యులు.
కీర్తనలు 128:16
29❣అయినను జనులు నీయందు భయభక్తులు
నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.
కీర్తనలు 130:4
30❣యెహోవాయందు భయభక్థులుగలవారలార
యెహోవాను సన్నుతించుడి.
కీర్తనలు 135:20
31❣తనయందు భయభక్థులుగలవారి కోరిక
ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి
వారిని రక్షించును.
కీర్తనలు 145:19
32❣తనయందు భయభక్తులుగలవారియందు
తన కృపకొరకు కనిపెట్టువారియందు
యెహోవా ఆనందించువాడైయున్నాడు.
కీర్తనలు 147:11
33❣యెహోవాయందు భయభక్తులు కలిగి
యుండుట తెలివికి మూలము........
సామెతలు 1:7
34❣యెహోవాయందు భయభక్తులు కలిగి-
యుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు
దేవునిగూర్చిన విఙానము నీకు లభించును.
సామెతలు 2:5
35❣యెహోవాయందు భయభక్తులు గలిగి-
యుండుట చెడుతనము నసహ్యించుకొను-
టయే........
సామెతలు 8:13
36❣యెహోవాయందు భయభక్తులు గలిగి
యుండుటయే ఙానమునకు మూలము
పరిశుద్ద దేవునిగూర్చిన తెలివియే వివేచనకు
ఆధారము.
సామెతలు 9:10
37❣యెహోవాయందు భయభక్తులు కలిగి
యుండుట ధీర్ఘాయువునకు కారనము. .....
సామెతలు 10:27
38❣యెహోవాయందు భయభక్తులు కలిగి
యుండుట బహు ధైర్యము పుట్టించును.
సామెతలు14:26
39❣యెహోవాయందు భయభక్తులు కలిగి
యుండుట జీవపు ఊట అది మరణపాశము-
లలోనుండి విడిపించును.
సామెతలు 14:27
40❣నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండు-
టకంటె యెహోవాయందలి భయభక్తులతో
కూడ కొంచెము కలిగియుండుట మేలు.
సామెతలు 15:16
41❣యెహోవాయందు భయభక్తులు కలిగి-
యుండుట ఙానాభ్యాసమునకు సాధనము
ఘనతకు ముందు వినయముండును.
సామేతలు 15:33
42❣యెహోవాయందు భయభక్తులు కలిగి-
యుండుటవలన మనుష్యులు చెడుతనము
నుండి తొలగిపోవును.
సామెతలు 16:6
43❣యెహోవాయందు భయభక్తులు కలిగి-
యుండుట జీవసాధనము
అది కలిగినవాడు తృప్తుడై అపాయము
లేకుండ బ్రతుకును.
సామెతలు19:23
44❣యెహోవాయందు భయభక్తులు కలిగి-
యుండుట వినయమునకు ప్రతిఫలము
ఐశ్వర్యమును ఘనతయు జీవమును
కలుగును.
సామెతలు 22:4
45❣అందము మోసకరము, సౌందర్యము
వ్యర్ధము యెహోవయందు భయభక్తులు
కలిగిన స్త్రీ కొనియాడబడును.
సామెతలు31:30
46❣దేవుడుచేయు పనులన్నియు శాశ్వతముల-
ని నేను తెలిసికొంటిని; దాని కేదియు
చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు
మనుష్యులు తనయందు భయభక్తులు
కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము
చేసియున్నాడు.
ప్రసంగి 3:14
47❣అధికమైన స్వప్నములును మాటలును
నిష్ ప్రయోజనములు; నీమట్టుకు నీవు
దేవునియందు భయభక్తులు కలిగియుం-
డుము.
ప్రసంగి 5:7
48❣పాపాత్ములు నూరు మారులు దుష్కార్య-
ముచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియం-
దు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు..
ప్రసంగి 8:12
49❣వారు - రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు గదా;
నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని
తమ మనస్సులో అనుకొనరు. యిర్మీయ5:24
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThank you
Delete😍
DeleteIntresting
ReplyDelete