మహోన్నతుడ నీ నీడలొ నేను. .......
మహోన్నతుడ - నీ నీడలొ నేను నివసింతును
సర్వశక్తుడా - నీ చాటున నేను విశ్రమింతును
యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము...
యేసయ్యా నీ రెక్కలతో నను కప్పుము...
నీవే నా శైలము - నా కేడెము
నేను నమ్మదగిన దైవం........ "2"
1. ప్రపంచమును నీ వాక్కువలన నిర్మించితివి
నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు 2
వేటకాని ఉరినుండి విడిపించువాడవు నీవే
నాశనకరమైన తెగులునుండి రక్షించువాడవు నీవే............"2"
నా రక్షణ శృంగమా - నా ఆశ్రయ ధుర్గమా.."2"
"యేసయ్యా ...."
2. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను
నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది ........"2"
ఏ అపాయము రాకుండా - నా కుడిప్రక్కన
నిలువుము....
నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే..
నా రక్షణ శృంగమా - నా ఆశ్రయ ధుర్గమా.."2"
" యేసయ్యా. ...."
Comments
Post a Comment