నీ దయలో నేనున్నా.......
నీ దయలొ నేనున్న ఇంతకాలం
నీ కృపలొ కాచినావు గతకాలం "2"
నీ దయ లేనీదే నెనెమౌదునో "2"
తెలియదయా....
"నీ దయలొ...."
👧తలిదండ్రులు చూపిస్తారు
ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్థారు అంధనంత
గొప్పవారిగా.............."2"
నీ కృపలొ కాచినావు గతకాలం "2"
నీ దయ లేనీదే నెనెమౌదునో "2"
తెలియదయా....
"నీ దయలొ...."
👧తలిదండ్రులు చూపిస్తారు
ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్థారు అంధనంత
గొప్పవారిగా.............."2"
ని దయ ఉంటె వారు కాగలరు అధిపథులుగా
నీ దయలేకపొతే ఇలలో బ్రథుకుటా జరుగునా..
నీ సిలువ నీడలోనే మము ధాచియుంచావని
నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని...
నీ సిలువ నీడలోనే మము ధాచియుంచావని
నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని...
👧నేల రాలినా ప్రాణాన్ని
లేపి నన్ను నిలిపావు
అపవాధి కొరలకు అంధకుండ ధాచవు "2"
నీ రెక్కలా నీడలె నా ఆశ్రయా దుర్గము
ఏ కీడు నాధరికి రాకుండా
నీ కృపను తోడుంచుమా...
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు
లేపి నన్ను నిలిపావు
అపవాధి కొరలకు అంధకుండ ధాచవు "2"
నీ రెక్కలా నీడలె నా ఆశ్రయా దుర్గము
ఏ కీడు నాధరికి రాకుండా
నీ కృపను తోడుంచుమా...
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు
"నీ దయలో....."
Ni dhayalo menunna ithakaalam
Ni krupalo dhaachinavu gathakaalam.."2"
Ni dhaya lenidhe nenemoudhuno...."2"
Theliyadhayyaa...........
" Ni dhayalo...."
1. Thalidhandrulu choopistharu
Enaleni premanu ilalo.....
Cheyalani aashistharu
Andhanantha goppavaarigaa......."2"
Ni dhaya unte vaaru kaagalaru adhipathulugaa ....
Ni dhaya lekapothe ilalo
Brathukuta jaruguna......
Ni siluva needalone mamu dhachi unchaavani - ma shesha jeevithanni
Nithone gadapaalani......
"Ni dhayalo..."
2. Nela raalina prananni lepi nannu
Nilipaavu - apavaadhi koralaku
Andhakunda dhaachaavu........"2"
Ni rekkala needale naakashraya dhuramu - ye keedu na dhariki rakunda
Ni krupanu thodunchumaaa....
Ni paadhaala chenthane ne paravashinchaalani - na aayuvunnantha
Varaku ni prema pondhaalani......
"Ni dhayalo.."
Comments
Post a Comment