నీ కృప లేని క్షణము.....

నీ కృప లేని క్షణము - నీ దయలెని క్షణము
నేనూహించలేను యేసయ్యా. ....."2"
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా 
నీ కృప లేనీదే నే బ్రతుకలేనయా....."2"
                                              " నీ కృప....."

🎶 మహిమను విడచి  - మహిలోకి దిగివచ్చి
మార్గముగా మారి మనిషిగా మర్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చవు"2"
మహిమలో నేను మహిమను పొందా
మహిమగ మార్చింది నీ కృపా...."2"
                                          "యేసయ్యా నీ కృప"

ఆఙల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపథ్కాలమున ఆధుకున్నావూ
ఆత్మీయులథొ ఆనంధింపచేసి
ఆనంద థైలముతొ అభిశెకించావు "2"
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింధి నీ కృపా..."2"
                                                 "యేసయ్యా......"

Comments

Popular posts from this blog

యెహోవాయందు భయభక్తులు...

మరణాన్ని గెలచిన దేవా.....

Telugu Song Lyrics