తరిగిపోతుంది కాలం.....తరిగిపోతోంది యవ్వనం....
తరిగిపోతోంది కాలం - తరిగిపొతోంది యవ్వనం
తిరిగి రాదు ఈ క్షణం - తరలి రా కాలువారికి...
యెన్నాల్లు నీవు ... యేసుకు దూరమై...
బాధించుచుందువూ. .... నీ దేవుని......(2)
" తరిగిపోతుంది..."
1. నమ్మకు లోకాన్ని - యేండమావి వంటిదీ
యెవరికైన తప్పదుగా వేచియున్న మరణమూ
నమ్మకు స్నేహాన్ని - కష్టమందు ఆదుకోదు
నిలబెట్టును నిన్ను ఎప్పుడును దోషిగా...(2)
కల్లు తెరచి చూడు కల్వరి గిరిని....
వ్రేలాడుచుండెను .. నీ ప్రియ యేసుడు...(2)
" తరిగిపోతుంది.."
2. కాదేది మనీషికి - ఇలలోనా శాశ్వతం
తీసుకెల్లలేవుగా - ఈ లోక సంప్రద...
ధైవ భీతి లేక - దేవునికి దూరమై
సాధించగలిగేదీ - నరకాంఙియేగా....."2"
గ్రహియించుమా నీవు ఓ నేస్తమా. ......
యేసుని చెంతకు... రావా ఇపుడైనా...(2)
" తరిగిపోతుంది..."
Comments
Post a Comment