అర్పించుచుంటిని యేసయ్యా. .....
అర్పించుచుంటిని యేసయ్యా ...
నన్ను నీ చేతికి........"2"
ధీనుడను నన్ను నీ బిద్దగా ...
ప్రేమతో స్వీకారించు..... (2)
" అర్పించుచుంటిని"
1. ఈ లోక జీవితం అల్ప కాలమే
నీవే నా గమ్య స్థానమే...........(2)
నిజ సంతోషం నీవు నాకిచ్చి......(2)
నా హృదయం వెలిగించూ. ........(2)
నా ప్రియుడా యేసయ్యా. ....
"అర్పించుచుంటిని"
2. దప్పిగొన్న జింకవలె నే ఆశతో చేరీతి
నీ దరి దేవా....... (2)
సేడ దీర్చే జలము నిమ్ము. .(2)
వాడిన బ్రతుకులో. .........(2)
నింపుమూ జీవము.........
" అర్పించుచుంటిని"
Comments
Post a Comment