నిను గాక మరి దేనినీ.....
నిను గాక మరి దేనినీ నే ప్రేమింపనీయకూ "2"
నీ కృపలో నీ దయలో
నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుము యేసూ .....
" నిను మరి ........
🎶 నా తలపులకు అంధనిధి
నీ సిలువ ప్రేమ.....
నీ అరచేతిలో నా జీవితం
చిత్రీచుకొంటివె....
వివరింపథరమా నీ కార్యముల్
ఇహపరమునకు ఆధారం
నివైయుండగా నా యెసువా నా యెసువా.......
"నిను......
🎶 రంగులవలయాల ఆకర్శణలొ
మురిపించే మెరుపులతో
ఆశ నిరాశల కొటలలో
ఎదురీదు ఈ లోకంలో...
చుక్కాని నీవే నా ధరి నీవే
నా గమ్యము నీ రాజ్యమే
నీ రాజ్యమే నా యెసువ నా యెసువ..
"నిను గాక.....
నీ కృపలో నీ దయలో
నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుము యేసూ .....
" నిను మరి ........
🎶 నా తలపులకు అంధనిధి
నీ సిలువ ప్రేమ.....
నీ అరచేతిలో నా జీవితం
చిత్రీచుకొంటివె....
వివరింపథరమా నీ కార్యముల్
ఇహపరమునకు ఆధారం
నివైయుండగా నా యెసువా నా యెసువా.......
"నిను......
🎶 రంగులవలయాల ఆకర్శణలొ
మురిపించే మెరుపులతో
ఆశ నిరాశల కొటలలో
ఎదురీదు ఈ లోకంలో...
చుక్కాని నీవే నా ధరి నీవే
నా గమ్యము నీ రాజ్యమే
నీ రాజ్యమే నా యెసువ నా యెసువ..
"నిను గాక.....
Comments
Post a Comment