నీలో నీలో నెనుండలని.......
నీలో నీలో నెనుండలని
నీతోనే ఈ పయనం సాగాలని 2
నా మనసె కొవెలగ మలచుకొంటిని
న స్వమిగ నీ మూర్థినె నిలుపుకుంటిని2
"నీలో నీలో..."
1. గుడిగట్టిన ఈ బ్రతుకు
ప్రభథమై మెరవాలని
అడుగంటిన ఈ జీవం సజీవమై సాగాలని (2....)
వాసి వాడిన ఈ ఎదలో
వసంథమై మెరిసావు....(2)
అమరలొక వింధుథొ అమృథమై కురిసవు (2)
2. నీ పలుకు ధారలథొ.
నిండిన ఈ హృధిని
నీ పూజకు నియమించె పూవులథొ వికసించన
నీ ప్రేమ మధురిమలొ పులకుంచిన ఈ ప్రాణం
నీ ప్రేమ ఘానం తొ రాగాలు రవలించని
నీ రాకకై ఎధురుచూచు నాలో ప్రతి అణువణువు..
నా స్వమివి నీవెనని నీకోసం పరిథపించని...
నీలో నీలో......
నీతోనే ఈ పయనం సాగాలని 2
నా మనసె కొవెలగ మలచుకొంటిని
న స్వమిగ నీ మూర్థినె నిలుపుకుంటిని2
"నీలో నీలో..."
1. గుడిగట్టిన ఈ బ్రతుకు
ప్రభథమై మెరవాలని
అడుగంటిన ఈ జీవం సజీవమై సాగాలని (2....)
వాసి వాడిన ఈ ఎదలో
వసంథమై మెరిసావు....(2)
అమరలొక వింధుథొ అమృథమై కురిసవు (2)
2. నీ పలుకు ధారలథొ.
నిండిన ఈ హృధిని
నీ పూజకు నియమించె పూవులథొ వికసించన
నీ ప్రేమ మధురిమలొ పులకుంచిన ఈ ప్రాణం
నీ ప్రేమ ఘానం తొ రాగాలు రవలించని
నీ రాకకై ఎధురుచూచు నాలో ప్రతి అణువణువు..
నా స్వమివి నీవెనని నీకోసం పరిథపించని...
నీలో నీలో......
" నీలో నీలో. ."
Comments
Post a Comment