ప్రేమతో నిన్ను ఆరాధింతును......
ప్రేమతో నిన్ను ఆరాధింతును...
ప్రియుడా.... నా యేసయ్యా. ....(2)
1. మేఘ స్థంభమై యున్నానంటివే...
అఙి స్థంభమై యున్నానంటివే. .......(2)
శ్రమ వెంబడి శ్రమలొచ్చిన...
నిను విడువను మరువానంటివే. ......(2)
" ప్రేమతో......"
2. కన్న తల్లీవలె ఆధరించితివే. .....
కన్న తండ్రీ వలె జాలీ చూపితివే. ....(2)
కన్నవారైన నిను మరచినా.....
కరుణా చూపి నిన్ను మరువానంటివే. ....(2)
" ప్రేమతో...."
3. నీ చేతిలో చెక్కుకుంటివే. ......
నీ సాక్షిగా నిలుపుకుంటీవే. ......(2)
నిందలొచ్చి నే నీరసిల్లినా.....
నీ ఆత్మతో ఆధరించితివే. .......(2)
" ప్రేమతో......"
Comments
Post a Comment