Na Jeevitham....


నా జీవితానికి ఓ భాగ్యమా
మమథలు కురిపించె అనుభంధమా
చేధైన బ్రథుకుకు ఓ నేస్తమా
నే మరువలెని నా ప్రాణమా

యేసయ్య నీవు నా తండ్రివి
యేసయ్యా నేను నీ సొతును

 
➡️మన్నును ఎన్నుకున్నధి నీ సంకల్పం
సారెపై నిలిపెను నీ ఉధేశమ్
రూపమునిచ్చావు జీవము పోసావు
పారిశుధ ఘటమూగ నిలిపావయ్య

యేసయ్య నీవు నా కుమ్మరి
యేసయ్యా నేను నీ రూపును
నా జీవితానికి..


➡️ప్రేమతో పెనవెసెను నిను నా జీవితం
సారము ధారపొయగ ఫ లియించిథి
నాలో నిలిచావు నీతో నిలిపావు
శ్రేష్ట ఫలములనిచ్చవయ్యా

యెసయ్యా నీవు నా వల్లివి
యెసయ్యా నెను నీ థిగెను


నా జీవితానికి ఓ భాగ్యమా..

Naa jeevithaniki ooo bhagyamaa
Mamathalu kuripinche anubhandhama...
Chedhaina brathukuku ooo nesthama...
Ne maruvaleni naa pranamaa....
Yesayya ... nivu naa thandrivi....
Yesayyaa.... nenu ni sotthunu...  "2"

1. Mannunu ennukunnadhi ni sankalpam
  Nilienu saarepai - ni uddhesham.. "2"
  Roopamunicchaavu - jeevamu posavu "2"
  Parishuddha ghatamuga nilipaavayya...
  Yesayyaa... nivu na kummari.....
  Yesayyaa... nenu nee roopunu.... "2"

2. Prematho penavesenu ninu na                    jeevitham.......
   Saaramu dhaarapoyagaa                               phaliyinchithi ......"2"
   Naalo nilichaavu nitho nilipaavu ..."2"
   Sreshta phalamulanicchaavayaa...
  Yesayyaa..... nivu naa vallivi....
  Yesayyaa....... nenu ni theeganu....."2"
                                  "  naa jeevithaniki...."

Comments

Popular posts from this blog

యెహోవాయందు భయభక్తులు...

మరణాన్ని గెలచిన దేవా.....

Telugu Song Lyrics