పదివేలలో అతి ప్రియుడు... padhi velalo...
పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు ఆ మోము వర్ణించలేముస్తుతుల సింహాసనాసీనుడునా ప్రభు యేసు (4)
1.ఏ బేధము లేదు ఆ చూపులో ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2)
జీవితములను వెలిగించే స్వరం కన్నీరు తుడిచే ఆ హస్తము (2)
అంధకారంలో కాంతి దీపం
కష్టాలలో ప్రియనేస్తం (2)
నా ప్రభు యేసు (2) ॥పదివేలలో॥
2.దొంగలతో కలిపి సిలువేసినా
మోమున ఉమ్మి వేసినా (2)
తాను స్వస్థతపరచిన ఆ చేతులే
తన తనవును కొరడాలతో దున్నినా (2)
ఆ చూపులో ఎంతో ప్రేమ
ప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2)
నా ప్రభు యేసు (2) ॥పదివేలలో॥
Padhivelalo athi priyudu
Samincharaani thejonivaasudu
Aa momu varninchalemu....
Sthuthulaa simhaasanaasinudu...
Na prabhu yesu..... "4"
1. Ye bhedhamu ledhu aaa choopulo
Ye kapatamu ledhu aaa premalo....(2) Jeevithamulanu veliginche swaram
Kanniru thudiche aaa hasthamu....(2)
Andhakaaramlo kanthi dheepam
Kastaalalo priya nestham.....(2)
Naa prabhu yesu........ (4)
2. Dhongalathokalipi siluvesina...
Momuna ummi vesinaa ....(2)
Thaanu svasthathaparachina aa chethule
Thana thanuvunu koradaalatho dhunnina
Aa choopulo entho prema..
Premaaa moorthi athadevaro thelusaa (2)
Naa prabhu yesu...... (2)
" padhivelalo ....."
Comments
Post a Comment