Telugu Song Lyrics
ఏపాటిదాననయా నన్నింతగ హెచ్చించుటకు...
నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు "2"
నా దోషము భరియించి - నా పాపముక్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి"2"
ప్రేమించే ప్రేమామయుడ నీ ప్రేమకుపరిమితులేవి
కృప చూపు కృపగల దేవా ...
నీ కృపకు సాటి యేది. ..... "2"
1. కష్టాల కడలిలో - కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు - నన్నాధరించావు "2"
అందరు నను విడచిన నను విడువని యేసయ్యా .....
విడువను యెడబాయనని నాతోడై నిలచితివా......
" ప్రేమించే ప్రేమా..."
2. నీ ప్రేమను మరువలేనయ్య. ..
నీ సాక్షిగ బ్రతికెదనేసయ్య - నేనొందిన
ఈ కృపను ప్రకటింతును బ్రతుకంత ..."2"
నేనొందిన ఈ జయము నీవిచ్ఛినాదేనయ్యా.
నీవిచ్ఛిన జీవముకై స్తోత్రము యేసయ్యా. .
" ప్రేమించే ప్రేమా..."
Yepatidhananaya nanninthaga hecchinchutaku....
Nenenthati dhananaya napai
Krupa chooputaku....... "2"
Naa dhoshamu bhariyinchi....
Naa paapamu kshamiyinchi...
Nanu neela marchutaku...
Kaluvarilo maraninchi...
Preminche... premaa mayudaaa
Nee premaku parimithulevi..
Krupa choopu krupagala devaa
Ni krupaku saati yedhi......
" yepati...."
1. Kashtaala kadalilo....
Kanniti loyalalo ... nathodu nilichaavu..
Nannaadharinchaavu.... "2"
Andharu nanu vidachina nanu viduvani yesayya - viduvanu yedabaayanani nathodai nilachithivaa.....
" preminche ..."
2. Nee premanu maruvalenayya
Nee sakshiga brathikedhanesayya..
Nenondhina ee krupanu prakatinthunu
Brathukantha...... "2"
Nenondhina ee jayamu neevicchinadhenayya .....
Neevicchina jeevamukai
Sthothramu yesayyaa.....
" preminche...."
😍👍🏻👏👏👏👏
ReplyDeleteGood job
DeleteGod bless you