Posts

Showing posts from March, 2021

పరిశుధుడు...పరిశుధుడు పరిశుధుడు అని

పరిశుధుడు...పరిశుధుడు (2) పరిశుధుడు అని  నిత్యమూ దూతలతో  కొనియాడబడుతున్నా నా యేసయ్యా. ......(2) వందనం ప్రభు వందనం (2)    1. సర్వలోకము నీ మహిమతో         నిండియున్నది దేవా...          గమధనిస  ...   గమధనిస.... గమధనిస    సర్వలోకము నీ మహిమతో  నిండియున్నది          దేవా...   గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును (2) గాన ప్రతి గానము చేసేద నేను....(2) 2. నా ఖంఠ స్వరము వలన - గడప కమ్ముల    పునాదులు కదులుచున్నవి దేవా...   గమదనిస..... గమదనిస.... గమదనిస...    నా ఖంఠ స్వరము వలన - గడప కమ్ముల    పునాదులు కదులుచున్నవి దేవా...   నా దేహమనే నీ ఆలయమందు....(2)   స్తుతి దూమము వేసెద నిరతము నేను..(2)                                             "  పరిశుధుడు ...."   ( సగమ.... దనిస...నిస.. గమస..      పరిశుధుడ...

మరణాన్ని గెలచిన దేవా.....

మరణాన్ని గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య హల్లెలూయ హోసన్న ప్రాణముతో గెలిచిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్య హల్లెలూయ హోసన్న ఆత్మతో నింపిన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా అభిషేకనాధుడా నిన్నే ఆరాధించెదనయ్య హల్లెలూయ హోసన్న పరిశుద్ధమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా సింహాసనాసీనుడా నిన్నే ఆరాధించెదనయ్య హల్లెలూయ హోసన్న పరిపూర్ణమైన దేవా నిన్నే ఆరాధించెదనయ్యా సర్వాధికారి నిన్నే ఆరాధించెదనయ్య హల్లెలూయ హోసన్న

సర్వ చిత్తంబు నీదే. ...........

సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే  (2) సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును          ||సర్వ చిత్తంబు|| ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి  (2) పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా           ||సర్వ చిత్తంబు|| నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా  (2) నీఛమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వ శక్తుండవే నీ చేత పట్టి నన్ రక్షింపుమా           ||సర్వ చిత్తంబు|| ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమున  (2) అధికంబుగా నన్ నీ ఆత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరు నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా          ||సర్వ చిత్తంబు||

ప్రేమతో నిన్ను ఆరాధింతును......

ప్రేమతో నిన్ను ఆరాధింతును... ప్రియుడా.... నా యేసయ్యా. ....(2) 1. మేఘ స్థంభమై యున్నానంటివే...    అఙి స్థంభమై యున్నానంటివే. .......(2)    శ్రమ వెంబడి శ్రమలొచ్చిన...    నిను విడువను మరువానంటివే. ......(2)                                            " ప్రేమతో......" 2. కన్న తల్లీవలె  ఆధరించితివే. .....    కన్న తండ్రీ వలె జాలీ చూపితివే. ....(2)    కన్నవారైన నిను మరచినా.....    కరుణా చూపి నిన్ను మరువానంటివే. ....(2)                                             " ప్రేమతో...." 3. నీ చేతిలో చెక్కుకుంటివే. ......    నీ సాక్షిగా నిలుపుకుంటీవే. ......(2)    నిందలొచ్చి నే నీరసిల్లినా.....    నీ ఆత్మతో ఆధరించితివే. .......(2)                   ...

చెమ్మగిల్లు కళ్ళలోనా....

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును.......(2) 1. నీవు మోసిన నిందకు ప్రతిగా – పూదండ ప్రభువు యిచ్చునులె.... నీవు పొందిన వేదనలన్ని – త్వరలో తీరిపోవునులె.. నీ స్థితి చూసి నవ్వినవారే – సిగ్గుపడే దినమొచ్చేనులే... విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును.... 2. అనుభవించిన లేమి బాధలు – ఇకపై నీకు వుండవులే అక్కరలోన ఉన్నవారికి – నీవే మేలు చేసే వులే మొదట నీ స్థితి కోంచమె ఉన్న – తుదకు వృద్ధిని పొందునులే విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

తరిగిపోతుంది కాలం.....తరిగిపోతోంది యవ్వనం....

తరిగిపోతోంది కాలం - తరిగిపొతోంది యవ్వనం తిరిగి రాదు ఈ క్షణం - తరలి రా కాలువారికి... యెన్నాల్లు నీవు ... యేసుకు దూరమై... బాధించుచుందువూ. .... నీ దేవుని......(2)                                         " తరిగిపోతుంది..." 1. నమ్మకు లోకాన్ని - యేండమావి వంటిదీ     యెవరికైన తప్పదుగా వేచియున్న మరణమూ     నమ్మకు స్నేహాన్ని - కష్టమందు ఆదుకోదు     నిలబెట్టును నిన్ను ఎప్పుడును దోషిగా...(2)    కల్లు తెరచి చూడు కల్వరి గిరిని....    వ్రేలాడుచుండెను .. నీ ప్రియ యేసుడు...(2)                                         " తరిగిపోతుంది.." 2. కాదేది మనీషికి - ఇలలోనా శాశ్వతం      తీసుకెల్లలేవుగా - ఈ లోక సంప్రద...     ధైవ భీతి లేక - దేవునికి దూరమై     సాధించగలిగేదీ - నరకాంఙియేగా....."2"     గ్రహియించుమా నీవు ...

ఉన్నానయా .... నేనున్నానయా....

ఉన్నానయా నేనున్నానయా నీ ప్రేమవలనే ఇల ఉన్నానయా.... ఉంటానయా నేనుంటానయా. నా బ్రతుకంత నీకొరకె ఉంటానయా.... నా మనాసంత నీవే - నా బ్రతుకంత నీవే నా ప్రతి ధ్యాస  నీవే - నా ప్రతి శ్వాస నీవే   (2)                                           "ఉన్నానయా..." 1. నీ కృప నా యెడల లేనిచో ....    క్షణమైన నేనుండలేనయా.....    నీ హస్తం నా తోడు రానిచో. ..    ( ఒక ) అడుగైన నే వేయలేనయా...(2)    నీ కృపను చూపావు అభయమునిచ్చావు (2)    కానుపాపవలే కాపాడుచున్నావు.....(2)                                            " ఉన్నానయా..." 2. నీవు నన్ను ప్రేమించడానికి..    యే మంచి నాలోన లేదయా...    నీవు నన్ను హెచ్చించడానికి. ..    కారమేమియు లేదయా.....(2)    ఐన ప్రేమించావు నను హెచ్చించావు...(2)    విడువక నా యెడల...

అర్పించుచుంటిని యేసయ్యా. .....

అర్పించుచుంటిని యేసయ్యా ... నన్ను నీ చేతికి........"2" ధీనుడను నన్ను నీ బిద్దగా ... ప్రేమతో స్వీకారించు..... (2)                                            " అర్పించుచుంటిని" 1. ఈ  లోక జీవితం అల్ప కాలమే    నీవే నా గమ్య స్థానమే...........(2)    నిజ సంతోషం నీవు నాకిచ్చి......(2)    నా హృదయం వెలిగించూ. ........(2)    నా ప్రియుడా యేసయ్యా. ....                                             "అర్పించుచుంటిని" 2. దప్పిగొన్న జింకవలె నే ఆశతో చేరీతి     నీ దరి దేవా....... (2)     సేడ దీర్చే జలము నిమ్ము. .(2)     వాడిన బ్రతుకులో. .........(2)     నింపుమూ  జీవము.........                                     ...

నీ కృప లేని క్షణము.....

నీ కృప లేని క్షణము - నీ దయలెని క్షణము నేనూహించలేను యేసయ్యా. ....."2" యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా  నీ కృప లేనీదే నే బ్రతుకలేనయా....."2"                                               " నీ కృప....." 🎶 మహిమను విడచి  - మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మర్చావు మహినే నీవు మాధుర్యముగ మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చవు"2" మహిమలో నేను మహిమను పొందా మహిమగ మార్చింది నీ కృపా...."2"                                           "యేసయ్యా నీ కృప" ఆఙల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపథ్కాలమున ఆధుకున్నావూ ఆత్మీయులథొ ఆనంధింపచేసి ఆనంద థైలముతొ అభిశెకించావు "2" ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింధి నీ కృపా..."2"                                               ...

నా హృదయములో నీ మాటలే......

నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు...."2" కారు చీకటిలో కలువరి కిరనమై కఠిన హృధయమును కరిగించినావు నీ కార్యములను వివరింప తరమా నీ ఘనకార్యములు వర్నింపతరమా"2"                                         " నా హృదయములో.." 🔵 మనసులో నెమ్మధిని కలిగించుటకు మంచువలె కృపను కురిపించచితివీ "2" విచారములు కొట్టివేసి విజయానంధముతొ నింపినావు నీరు పారేటి తోటగా చేసి సథ్థువ గల భూమిగా మార్చినావు                                         "నీ కార్యములను.....". 🔵విరజిమ్మే ఉదయ కంథిలా.. నిరీక్షన ధైర్యమును కలిగించితివీ "2" అఙిశొధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆర్పజాలని జ్వాలగా చేసి ధీపస్థంభముపై నను నిలిపినావు                                             "నీ కార్యములను.." 🔵పవితృరాలైన కన్యక...

నిను గాక మరి దేనినీ.....

నిను గాక మరి దేనినీ నే ప్రేమింపనీయకూ "2" నీ కృపలో నీ దయలో నీ మహిమ సన్నిధిలో నను నిలుపుము యేసూ .....                                           " నిను మరి ........ 🎶 నా తలపులకు అంధనిధి నీ సిలువ ప్రేమ..... నీ అరచేతిలో నా జీవితం చిత్రీచుకొంటివె.... వివరింపథరమా నీ కార్యముల్ ఇహపరమునకు ఆధారం నివైయుండగా నా యెసువా నా యెసువా.......                                                         "నిను...... 🎶 రంగులవలయాల ఆకర్శణలొ మురిపించే మెరుపులతో ఆశ నిరాశల కొటలలో ఎదురీదు ఈ లోకంలో... చుక్కాని నీవే నా ధరి నీవే నా గమ్యము నీ రాజ్యమే నీ రాజ్యమే నా యెసువ నా యెసువ..                                                   ...

నీలో నీలో నెనుండలని.......

నీలో నీలో నెనుండలని నీతోనే ఈ పయనం సాగాలని 2 నా మనసె కొవెలగ మలచుకొంటిని న స్వమిగ నీ మూర్థినె నిలుపుకుంటిని2                                                   "నీలో నీలో..." 1. గుడిగట్టిన ఈ బ్రతుకు ప్రభథమై మెరవాలని అడుగంటిన ఈ జీవం సజీవమై సాగాలని  (2....) వాసి వాడిన ఈ ఎదలో వసంథమై మెరిసావు....(2) అమరలొక వింధుథొ అమృథమై కురిసవు (2)                                                  2. నీ పలుకు ధారలథొ. నిండిన ఈ హృధిని నీ పూజకు నియమించె పూవులథొ వికసించన నీ ప్రేమ మధురిమలొ పులకుంచిన ఈ ప్రాణం నీ ప్రేమ ఘానం తొ రాగాలు రవలించని నీ రాకకై ఎధురుచూచు నాలో ప్రతి అణువణువు.. నా స్వమివి నీవెనని నీకోసం పరిథపించని... నీలో నీలో......                       ...

నీ దయలో నేనున్నా.......

నీ దయలొ నేనున్న ఇంతకాలం నీ కృపలొ కాచినావు గతకాలం "2" నీ దయ లేనీదే నెనెమౌదునో "2" తెలియదయా....                                              "నీ దయలొ...." 👧 తలిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్థారు అంధనంత గొప్పవారిగా.............."2" ని దయ ఉంటె వారు కాగలరు అధిపథులుగా నీ దయలేకపొతే ఇలలో బ్రథుకుటా జరుగునా.. నీ సిలువ నీడలోనే మము ధాచియుంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని...                                              👧 నేల రాలినా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాధి కొరలకు అంధకుండ ధాచవు   "2" నీ రెక్కలా నీడలె నా ఆశ్రయా దుర్గము ఏ కీడు నాధరికి రాకుండా నీ కృపను తోడుంచుమా... నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయువున్నంత వరకు                          ...

పదివేలలో అతి ప్రియుడు... padhi velalo...

పదివేలలో   అతిప్రియుడు సమీపించరాని   తేజోనివాసుడు ఆ   మోము   వర్ణించలేముస్తుతుల   సింహాసనాసీనుడునా   ప్రభు   యేసు  (4) 1 . ఏ   బేధము   లేదు   ఆ   చూపులో ఏ   కపటము   లేదు   ఆ   ప్రేమలో  (2) జీవితములను   వెలిగించే   స్వరం కన్నీరు   తుడిచే   ఆ   హస్తము  (2) అంధకారంలో   కాంతి   దీపం కష్టాలలో   ప్రియనేస్తం  (2) నా   ప్రభు   యేసు  (2)        ॥ పదివేలలో॥ 2 . దొంగలతో   కలిపి   సిలువేసినా మోమున   ఉమ్మి   వేసినా  (2) తాను   స్వస్థతపరచిన   ఆ   చేతులే తన   తనవును   కొరడాలతో   దున్నినా  (2) ఆ   చూపులో   ఎంతో   ప్రేమ ప్రేమామూర్తి   అతనెవరో   తెలుసా  (2) నా   ప్రభు   యేసు  (2)        ॥ పదివేలలో॥ Padhivelalo athi priyudu  Samincharaani thejonivaasudu Aa momu varninchalemu.... Sthuthulaa s...

మహోన్నతుడ నీ నీడలొ నేను. .......

మహోన్నతుడ - నీ  నీడలొ నేను నివసింతును సర్వశక్తుడా - నీ చాటున నేను విశ్రమింతును యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము... యేసయ్యా నీ రెక్కలతో నను కప్పుము... నీవే నా శైలము - నా కేడెము  నేను నమ్మదగిన దైవం........ "2" 1. ప్రపంచమును నీ వాక్కువలన నిర్మించితివి     నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు 2    వేటకాని  ఉరినుండి విడిపించువాడవు నీవే    నాశనకరమైన తెగులునుండి రక్షించువాడవు       నీవే............"2"    నా రక్షణ శృంగమా - నా ఆశ్రయ ధుర్గమా.."2"                                           "యేసయ్యా ...." 2. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను     నీ వలననే నిత్యము సహాయం                            కలుగుచున్నది ........"2"     ఏ అపాయము రాకుండా - నా కుడిప్రక్కన     నిలువుము....     నా ప్రాణము నిరంతరం కాపాడువ...

Na Jeevitham....

నా జీవితానికి ఓ భాగ్యమా మమథలు కురిపించె అనుభంధమా చేధైన బ్రథుకుకు ఓ నేస్తమా నే మరువలెని నా ప్రాణమా యేసయ్య నీవు నా తండ్రివి యేసయ్యా నేను నీ సొతును   ➡️మన్నును ఎన్నుకున్నధి నీ సంకల్పం సారెపై నిలిపెను నీ ఉధేశమ్ రూపమునిచ్చావు జీవము పోసావు పారిశుధ ఘటమూగ నిలిపావయ్య యేసయ్య నీవు నా కుమ్మరి యేసయ్యా నేను నీ రూపును నా జీవితానికి.. ➡️ప్రేమతో పెనవెసెను నిను నా జీవితం సారము ధారపొయగ ఫ లియించిథి నాలో నిలిచావు నీతో నిలిపావు శ్రేష్ట ఫలములనిచ్చవయ్యా యెసయ్యా నీవు నా వల్లివి యెసయ్యా నెను నీ థిగెను నా జీవితానికి ఓ భాగ్యమా.. Naa jeevithaniki ooo bhagyamaa Mamathalu kuripinche anubhandhama... Chedhaina brathukuku ooo nesthama... Ne maruvaleni naa pranamaa.... Yesayya ... nivu naa thandrivi.... Yesayyaa.... nenu ni sotthunu...  "2" 1. Mannunu ennukunnadhi ni sankalpam   Nilienu saarepai - ni uddhesham.. "2"   Roopamunicchaavu - jeevamu posavu "2"   Parishuddha ghatamuga nilipaavayya...   Yesayyaa... nivu n...

యెహోవాయందు భయభక్తులు...

1 ❣ పిన్నలనేమి పెద్దలనేమి           తనయందు   భయభక్తులు గల వారిని యెహోవా     ఆశీర్వధించును.                                               కీర్తనలు 115:13 2 ❣ యెహొవయందు భయభక్థులుగలవారలారా     యెహొవయందు నమ్మిక యుంచుడి     ఆయన వారికి సహాయము వారికి కేడెము.                                               కీర్తన 115:11 ... 3 ❣ యెహోవాను స్తుతించుడి యెహొవయందు       భయభక్తులుగలవాడు  ఆయన ఆఙలనుబట్టి       అధికముగా  ఆనంధించువాడు ధన్యుడు.                                    ...

Telugu Song Lyrics

ఏపాటిదాననయా నన్నింతగ  హెచ్చించుటకు... నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు "2"  నా దోషము భరియించి - నా పాపముక్షమియించి నను నీలా మార్చుటకు కలువరిలో  మరణించి"2" ప్రేమించే ప్రేమామయుడ  నీ ప్రేమకుపరిమితులేవి కృప చూపు కృపగల దేవా ... నీ కృపకు సాటి యేది. ..... "2" 1. కష్టాల కడలిలో  - కన్నీటి లోయలలో     నా తోడు నిలిచావు - నన్నాధరించావు "2"     అందరు నను విడచిన నను విడువని           యేసయ్యా .....     విడువను యెడబాయనని నాతోడై     నిలచితివా......                                         " ప్రేమించే ప్రేమా..." 2. నీ ప్రేమను మరువలేనయ్య. ..     నీ సాక్షిగ బ్రతికెదనేసయ్య - నేనొందిన     ఈ  కృపను ప్రకటింతును బ్రతుకంత ..."2"     నేనొందిన  ఈ  జయము నీవిచ్ఛినాదేనయ్యా.     నీవిచ్ఛిన జీవముకై స్తోత్రము యేసయ్యా. .               ...